మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 21
USతో ట్రేడ్ డీల్‌ను వ్యతిరేకిస్తూ దేశ్ బచావో మోర్చా పిలుపునిచ్చిన మహాపంచాయత్‌లో పాల్గొనేందుకు రైతులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఇప్పటికే CJP ఆందోళనలతో అట్టుడుకుతున్న నగరంలో ఈ ధర్నా జరగనుంది. దేశవ్యాప్తంగా 550 రైతు సంఘాలు, సోషల్ ఆర్గనైజేషన్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటాయని తెలిపారు.
ఇప్పటికే CJP ఆందోళనతో అట్టుడుకుతున్న ఢిల్లీలో ఇవాళ మరో ధర్నా జరగనుంది. USతో ట్రేడ్ డీల్‌ను వ్యతిరేకిస్తూ దేశ్ బచావో మోర్చా మహాపంచాయతకు పిలుపునిచ్చింది. ఈ ధర్నాలో దేశవ్యాప్తంగా 550 రైతు సంఘాలు, సోషల్ ఆర్గనైజేషన్స్ పాల్గొంటాయని తెలిపింది.
ఢిల్లీలోని కిసాన్ ఘాటు పంజాబ్ తదితర ప్రాంతాల నుంచి రైతులు భారీ సంఖ్యలో బయలుదేరారు. చిన్న రైతులు, ట్రేడర్లకు నష్టం కలుగుతుందని ఈ డీల్‌ను వ్యతిరేకిస్తున్నారు.












