లోకేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యా ధికారి (డీఐఈఓ) జాదవ్ పరశురాం ఆకస్మికంగా సందర్శించారు. కళాశాలలో జరుగుతున్న విద్యా బోధన, విద్యార్థుల హాజరు శాతం, రికార్డుల నిర్వహణను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యా ప్రమాణాలు పెంచేలా అధ్యాపకులకు పలు సూచనలు చేశారు.
లోకేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు డీఐఈఓ ఆకస్మిక తనిఖీ
Share:

సారాంశం