నిర్మల్, 4 September
జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ఎంపిక ప్రక్రియపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. జిల్లా విద్యాశాఖ శుక్రవారం ప్రకటించిన జాబితాలో నిబంధనలను ఉల్లంఘించి, అర్హత లేని కొందరికి అవార్డులు ఇచ్చారని, కొన్ని మండలాలకే ప్రాధాన్యత కల్పించారని వివిధ ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి. ఈ జాబితాను తక్షణమే పునఃసమీక్షించాలని డిమాండ్ చేశాయి.
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ఎంపికలో అవకతవకలు. ఖానాపూర్ సెప్టెంబర్( మనోరంజని తెలుగు టైమ్స్) జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికలో నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది ఉపాధ్యాయులను ఎంపిక చేయడం పట్ల వివిధ ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వాస్తవంగా 10 సంవత్సరాల కన్నా ఎక్కువ సర్వీస్ ఉన్న సీనియర్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అవార్డులను ఇవ్వవలసి ఉంది, దానికి విరుద్ధంగా రెండు, మూడు సంవత్సరాల సర్వీస్ ఉన్నవారికి కూడాజిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ఎంపికలో అవకతవకలు. ఖానాపూర్ సెప్టెంబర్( మనోరంజని తెలుగు టైమ్స్) జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికలో నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది ఉపాధ్యాయులను ఎంపిక చేయడం పట్ల వివిధ ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.వాస్తవంగా 10 సంవత్సరాల కన్నా ఎక్కువ సర్వీస్ ఉన్న సీనియర్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అవార్డులను ఇవ్వవలసి ఉంది, దానికి విరుద్ధంగా రెండు, మూడు సంవత్సరాల సర్వీస్ ఉన్నవారికి కూడా అవార్డులను ప్రకటించడం శోచనీయం. అదే విధంగా అన్ని మండలాలకు సమ ప్రాధాన్యత ఇవ్వవలసి ఉండగా కొన్ని మండలాలకే ప్రాధాన్యతను ఇచ్చి, కొన్ని మండలాలను ఎంపికలో విస్మరించడం దారుణమని వారు వాపోయారు.ఇది నిబంధనలకు విరుద్ధం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు జాబితాను పునఃసమీక్షించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఎస్ టి యు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూమన్న యాదవ్ జె లక్ష్మణ్ , టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంట అశోక్, టిఆర్టి ఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దర్శనం దేవేందర్,గడ్డం భూమన్నలు, టి యు టి ఎఫ్జిల్లా అధ్యక్షులు తోడిశెట్టి రవికాంత్ , డి టి ఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహేంద్రాచారి,నాగచంద్రకాంత్, టీఎస్ పిటిఏ అధ్యక్షులు షబ్బీర్ అలీ, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు రాజేష్ నాయక్‌లు పాల్గొన్నారు. అవార్డులను ప్రకటించడం శోచనీయం. అదే విధంగా అన్ని మండలాలకు సమ ప్రాధాన్యత ఇవ్వవలసి ఉండగా కొన్ని మండలాలకే ప్రాధాన్యతను ఇచ్చి, కొన్ని మండలాలను ఎంపికలో విస్మరించడం దారుణమని వారు వాపోయారు.ఇది నిబంధనలకు విరుద్ధం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు జాబితాను పునఃసమీక్షించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఎస్ టి యు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూమన్న యాదవ్ జె లక్ష్మణ్ , టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంట అశోక్, టిఆర్టి ఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దర్శనం దేవేందర్,గడ్డం భూమన్నలు, టి యు టి ఎఫ్జిల్లా అధ్యక్షులు తోడిశెట్టి రవికాంత్ , డి టి ఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహేంద్రాచారి,నాగచంద్రకాంత్, టీఎస్ పిటిఏ అధ్యక్షులు షబ్బీర్ అలీ, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు రాజేష్ నాయక్‌లు పాల్గొన్నారు.












