నిర్మల్, 4 September
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ విద్యానికేతన్ ఒలింపియర్ స్కూల్లో ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలో పాల్గొని ఆకట్టుకున్నారు.
శ్రీ విద్యానికేతన్ ఒలంపియాడ్ స్కూల్లో ముందస్తు ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.... మనోరంజని తెలుగు టైమ్స్ నిర్మల్ నిర్మల్ జిల్లా: జిల్లా కేంద్రంలో గల శ్రీ విద్యానికేతన్ ఒలింపియర్ స్కూల్ లో ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఆటపాటలతో కృష్ణుడు గోపిక వేషధారణంగా పిల్లలు నృత్యాలు చేశారు... ప్రిన్సిపాల్ జి శ్యాం ప్రకాష్ మాట్లాడుతూ శ్రీకృష్ణాష్టమి పండుగ విశిష్టతను పిల్లలకు వివరించారు ఈ వేడుకల్లో స్కూల్ ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు











