సారాంశం
బిసి సమాజ ఆర్థిక వికాసానికి, ఐక్యతకు, కుమ్మర సామాజిక వర్గం అభివృద్ధికి, హక్కుల సాధనకు జీవితాంతం కృషిచేసిన సామాజిక విప్లవకారుడు, కుమ్మర జాతి పిత దివంగత జాలిగామ ఈశ్వరయ్య అని నేదునూరి కనకయ్య కొనియాడారు. ఆయన 93వ జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్రీయ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో సరూర్నగర్ లోని కుమ్మర విద్యార్థుల వసతి గృహంలో ఘనంగా జరిగాయి.
ముఖ్య విషయాలు
- 1ఆయన 93వ జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్రీయ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో సరూర్నగర్ లోని కుమ్మర విద్యార్థుల వసతి గృహంలో ఘనంగా జరిగాయి.
- 2ప్రధానవక్తగా పాల్గొన్న తెలంగాణ కుమ్మర సంఘం 880/2014 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, 'తెలంగాణ రాష్ట్ర కుమ్మర ఆత్మ గౌరవ భవన్' ఉపాధ్యక్షులు కొల్లూరి అనిల్ కుమార్ మాట్లాడుతూ, సాంప్రదాయ కుమ్మర వృత్తిని నమ్ముకున్న కుటుంబాలను ఆదుకోవడానికి, కుండలు తయారు చేయడానికి ఉచితంగా మట్టి సేకరించడానికి, మట్టి పాత్రలు కాల్చడానికి, వృత్తి మీద వేసే పన్నును మినహాయించడానికి ప్రభుత్వ జీవోలను సాధించడంలో ఈశ్వరయ్య చేసిన సేవలు చిరస్మరణీయం అని అన్నారు.
- 3కుమ్మర జాతిపిత జాలిగామ ఈశ్వరయ్య 93వ జయంతి వేడుకలు ఘనంగా
బిసి సమాజ ఆర్థిక వికాసానికి, ఐక్యతకు, కుమ్మర సామాజిక వర్గం అభివృద్ధికి, హక్కుల సాధనకు జీవితాంతం కృషిచేసిన సామాజిక విప్లవకారుడు, కుమ్మర జాతి పిత దివంగత జాలిగామ ఈశ్వరయ్య అని నేదునూరి కనకయ్య కొనియాడారు.
- 4నేడు కీర్తిశేషులు జాలిగామ ఈశ్వరయ్య గారి 93వ జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్రీయ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో, అద్యక్షులు ధరిపెల్లి మహేందర్ అధ్యక్షతన, కుమ్మర విద్యార్థుల వసతి గృహం సరూర్నగర్ లో అత్యంత ఘనంగా జరిగాయి.
ఆయన 93వ జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్రీయ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో సరూర్నగర్ లోని కుమ్మర విద్యార్థుల వసతి గృహంలో ఘనంగా జరిగాయి.
ప్రధానవక్తగా పాల్గొన్న తెలంగాణ కుమ్మర సంఘం 880/2014 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, 'తెలంగాణ రాష్ట్ర కుమ్మర ఆత్మ గౌరవ భవన్' ఉపాధ్యక్షులు కొల్లూరి అనిల్ కుమార్ మాట్లాడుతూ, సాంప్రదాయ కుమ్మర వృత్తిని నమ్ముకున్న కుటుంబాలను ఆదుకోవడానికి, కుండలు తయారు చేయడానికి ఉచితంగా మట్టి సేకరించడానికి, మట్టి పాత్రలు కాల్చడానికి, వృత్తి మీద వేసే పన్నును మినహాయించడానికి ప్రభుత్వ జీవోలను సాధించడంలో ఈశ్వరయ్య చేసిన సేవలు చిరస్మరణీయం అని అన్నారు.
కుమ్మర జాతిపిత జాలిగామ ఈశ్వరయ్య 93వ జయంతి వేడుకలు ఘనంగా
బిసి సమాజ ఆర్థిక వికాసానికి, ఐక్యతకు, కుమ్మర సామాజిక వర్గం అభివృద్ధికి, హక్కుల సాధనకు జీవితాంతం కృషిచేసిన సామాజిక విప్లవకారుడు, కుమ్మర జాతి పిత దివంగత జాలిగామ ఈశ్వరయ్య అని నేదునూరి కనకయ్య కొనియాడారు.
నేడు కీర్తిశేషులు జాలిగామ ఈశ్వరయ్య గారి 93వ జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్రీయ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో, అద్యక్షులు ధరిపెల్లి మహేందర్ అధ్యక్షతన, కుమ్మర విద్యార్థుల వసతి గృహం సరూర్నగర్ లో అత్యంత ఘనంగా జరిగాయి.