మేడారం (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
కామారెడ్డి CSI సంఘానికి చెందిన సభ్యులు, యువత శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ను సందర్శించి అక్కడి ప్రకృతి అందాలను తిలకించారు. సెల్ఫోన్లలో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని ఆనందించిన అనంతరం నెహ్రూ పార్కులో ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు.
కామారెడ్డి CSI సంఘానికి చెందిన సభ్యులు, యువత శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ను సందర్శించారు. ప్రాజెక్ట్ అందాలను తిలకిస్తూ తమ సెల్ఫోన్లలో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని ఆనందించారు. అనంతరం నెహ్రూ పార్కులో ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి స్థానిక CSI పాస్టర్ రెవ. గిరి ప్రసాద్, స్థానిక సెక్రటరీ జాన్ దయాకర్, డేవిడ్ నెల్సన్, మాణిక్యం, యేసురత్నం, మహిళా సమాజం సభ్యులు శాంత, మహిపాల్, యూత్ సభ్యుడు తేజ, సండే స్కూల్ సెక్రటరీ సరిత తదితరులు పాల్గొన్నారు.












