
ిర్మల్ జిల్లా రాచాపూర్ గ్రామ సర్పంచ్ బూసి మహేష్ ఇటీవల అారోగ్యాికి గరై శస్త్రచికిత్స చేయించక్ార. ఈ ేపథ్యంలో ిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మ్ సోమా భీంరెడ్డి ఆయ పరామర్శించి, త్వరగా కోలకోవాలి ఆకాంక్షించార.

ిర్మల్ జిల్లా రాచాపూర్ గ్రామ సర్పంచ్ బూసి మహేష్ ఇటీవల అారోగ్యాికి గరై శస్త్రచికిత్స చేయించక్ార. ఈ ేపథ్యంలో ిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మ్ సోమా భీంరెడ్డి ఆయ పరామర్శించి, త్వరగా కోలకోవాలి ఆకాంక్షించార.

ప్రపంచ తల్లిపాల దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ మండలం అన్నారం సెక్టార్ పరిధిలోని మాలోతు తండా అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ సంధ్య తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు.

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీపీ మండల్ డే..

నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన

సారంగాపూర్ మండలంలోని వింధ్యా స్కూల్లో ఆషాడమాసాన్ని పురస్కరించుకొని బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక పూజలు చేశారు.

కరెన్సీ నోట్లపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను ముద్రించాలని తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అంబేడ్కర్ కృషి వల్లే దళితులు ఉన్నత స్థానాలకు చేరుకోగలుగుతున్నారని, ఆయన లేకపోతే వెనుకబడిన వర్గాల పరిస్థితి దయనీయంగా ఉండేదని అన్నారు.

లోకేశ్వరం మండలంలో పనిచేస్తున్న బిపిజి రాంజీ ఫీల్డ్ అసిస్టెంట్లకు గత మూడు నెలలుగా జీతభత్యాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తక్షణమే పెండింగ్ ఉన్న మూడు నెలల జీతాలు చెల్లించాలని నిర్మల్ జిల్లా కోశాధికారి దనే పోశెట్టి కోరారు.

చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెబుతున్న చేనేత కళాకారులందరికీ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించి, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.

ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ఢిల్లీలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలు, అభివృద్ధి పనులపై కేంద్ర ప్రభుత్వ సహకారం కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు.

ఖానాపూర్ మండలంలోని బావాపూర్ కే కె పాఠశాలలో బోనాల పండుగ సందర్భంగా విద్యార్థులు, గ్రామ మహిళలు కలిసి బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోతురాజుల వేషధారణతో చేసిన నాట్యం, విన్యాసాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఖానాపూర్ పట్టణంలో గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జరిగిన పూజ, అభిషేక కార్యక్రమాలలో మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించారు.

ఖానాపూర్ పట్టణంలోని శివాజీనగర్ కాలనీలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జరిగిన పూజ, అభిషేక కార్యక్రమాలలో మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సాంగ్వి అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శిశువుల ఆరోగ్య పరిరక్షణలో తల్లిపాల ప్రాముఖ్యత, వాటి కీలక పాత్రపై అవగాహన కార్యక్రమం చేపట్టారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ పరిధిలోని గాజుల రామారం వద్ద 100 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఆర్టీసీ బస్ డిపోను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో ఎంపీలు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

లక్ష్మణ్చందా మండలం, పార్ ్ పెల్లి గ్ామంలో ఆోగ్య శాఖ ఆధ్వ్యంలో దోమల నివాణపై ప్త్యేక అవగాహన కా్యక్మం ని్వహించాు. వ్షాకాలంలో డెంగ్యూ, మలేియా వంటి దోమల ద్వాా వ్యాపించే సీజనల్ వ్యాధులను అికట్టేందుకు ఈ కా్యక్మం చేపట్టాు.

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో బోనాల జాతర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సచివాలయంలోని శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలకు ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విట్టల్ రెడ్డి గారు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన 202425 నివేదికలో ప్రజాధన వినియోగంపై కీలక ప్రశ్నలు తలెత్తాయి. రూ.54,282 కోట్లకు పైగా ఖర్చుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు పెండింగ్‌లో ఉండటం, పలు శాఖల నుంచి పూర్తి సమాచారం అందకపోవడం వంటి అంశాలు నివేదికలో వెల్లడయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక ప్రగతి నివేదికపై ప్రతిపక్షాలు, విశ్లేషకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నివేదికలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక ప్రగతి నివేదికపై ప్రతిపక్ష పార్టీలు, కొందరు విశ్లేషకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నివేదికలో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు.

యూపీఐ () చెల్లింపులకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం-2007 సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం, యూపీఐ లావాదేవీలపై ఛార్జీలను విధించే అధికారం బ్యాంకులకు కల్పించే అవకాశం ఉంది.