సారాంశం
కడంమండలంలోనినవాబ్పేటకుచెందిననిండుగంగన్నఅనేరైతు,గురువారంపశువులమేతకోసంగ్రామశివారుఅడవికివెళ్లారు.అయితే,ఆయనసాయంత్రంఅయినాతిరిగిరాకపోవడంతోఆందోళననెలకొంది.శుక్రవారంగ్రామస్తులుఅడవుల్లోగాలించినాఆయనఆచూకీలభించలేదు.
ముఖ్య విషయాలు
- 1కడం మండలంలోని నవాబ్‌పేటకు చెందిన నిండు గంగన్న అనే రైతు, గురువారం పశువుల మేత కోసం గ్రామ శివారు అడవికి వెళ్లారు.
- 2నిర్మల్‌జిల్లా:పశువులమేతకువెళ్లిరైతుఅదృశ్యం
కడంమండలంలోనినవాబ్పేటకుచెందిననిండుగంగన్నఅనేరైతు,గురువారంపశువులమేతకోసంగ్రామశివారుఅడవికివెళ్లారు.అయితే,ఆయనసాయంత్రంఅయినాతిరిగిరాకపోవడంతోఆందోళననెలకొంది.శుక్రవారంగ్రామస్తులుఅడవుల్లోగాలించినాఆయనఆచూకీలభించలేదు.
- 3అయితే, ఆయన సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో ఆందోళన నెలకొంది.
- 4శుక్రవారం గ్రామస్తులు అడవుల్లో గాలించినా ఆయన ఆచూకీ లభించలేదు.
కడం (పెద్దూర్), 2026-07-31
కడంమండలంలోనినవాబ్పేటకుచెందిననిండుగంగన్నఅనేరైతు,గురువారంపశువులమేతకోసంగ్రామశివారుఅడవికివెళ్లారు.అయితే,ఆయనసాయంత్రంఅయినాతిరిగిరాకపోవడంతోఆందోళననెలకొంది.శుక్రవారంగ్రామస్తులుఅడవుల్లోగాలించినాఆయనఆచూకీలభించలేదు.
కడం మండలంలోని నవాబ్‌పేటకు చెందిన నిండు గంగన్న అనే రైతు, గురువారం పశువుల మేత కోసం గ్రామ శివారు అడవికి వెళ్లారు. అయితే, ఆయన సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో ఆందోళన నెలకొంది. శుక్రవారం గ్రామస్తులు అడవుల్లో గాలించినా ఆయన ఆచూకీ లభించలేదు. దీంతో ఆయన గల్లంతయ్యాడని కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా గంగన్న ఆచూకీ తెలిసి ఉంటే పోలీసులకు గానీ, కుటుంబసభ్యులకు గానీ సమాచారం అందించాలని కోరారు.