Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
మామడ రైతు వేదికలో విత్తన మేళా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రైతులకు అవసరమైన విత్తనాల గురించి అవగాహన కల్పించారు.
మామడ రైతు వేదికలో విత్తన మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు అవసరమైన విత్తనాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఏఓ సంధ్య, దిమ్మదుర్తి ఏఈఓ సృజిత, తాండ్ర ఏఈఓ శ్రీదేవి, కాలగిరి నరేష్ రెడ్డి, శ్రీధర్ రావు, కొండ్రా అశోక్, సామల భీమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












