విద్యారంగ ఉపాధ్యాయుల న్యాయపరమైన సమస్యల సాధన కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర శాఖ ఆగస్టు 1న ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ ధర్నాకు నిర్మల్ జిల్లా తపస్ నాయకులు శశిరాజ్, సుదర్శన్, జి. రాజేశ్వర్, ధీరజ్, జైశ్వాల్, విఠల్ రెడ్డి, పండరి, ఆర్. రాజేశ్వర్ బయలుదేరారు.
తపస్ మహా ధర్నాకు నిర్మల్
Share:

సారాంశం
ఉపాధ్యాయులు బయలుదేరారు
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
2433ఆర్టికల్స్
2,09,725వ్యూస్










