లోకేశ్వరం, జూలై 01
లోకేశ్వరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్లో రైతుల కోసం యూరియా అందుబాటులో ఉందని సంఘం అధ్యక్షులు సి. రత్నాకర్ రావు తెలిపారు. ఉదయం 6 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉండే యూరియాను రైతులు బుకింగ్ చేసుకోవాలని ఆయన సూచించారు.
లోకేశ్వరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్లో రైతుల అవసరాల కోసం యూరియా అందుబాటులో ఉందని సంఘం అధ్యక్షులు సి. రత్నాకర్ రావు తెలిపారు.
యూరియా అవసరం ఉన్న రైతులు సంఘ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఉదయం 6 గంటలకు యూరియా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందని, అవసరమైన రైతులు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలని తెలిపారు.
రైతులు సకాలంలో బుకింగ్ చేసుకుని యూరియాను పొందాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంఘం అధ్యక్షులు కోరారు.












