రానున్న 2027 పుష్కరాలకు వీలుగా బాదం కుర్తి గ్రామంలో గోదావరి ఒడ్డున పుష్కర ఘాటు నిర్మించాలని కోరుతూ స్థానిక నాయకులు ఖానాపూర్ ఎమ్మెల్యే వేడుమ బోజు పటేల్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని తెలిపారు.
బాదం కుర్తిలో పుష్కర ఘాటు నిర్మాణానికి ఎమ్మెల్యేకు వినతి
Share:

సారాంశం