భవిష్యత్తు తాగునీరు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టుల్లో నీటిని ప్రణాళికాబద్ధంగా నిల్వ చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శనివారం ప్రాజెక్టును సందర్శించారు.
కడెం ప్రాజెక్టు సందర్శన: నీటి నిల్వపై మంత్రుల సూచనలు
Share:

సారాంశం