సారాంశం
కడెం ప్రాజెక్టు సందర్శన కోసం నిర్మల్ జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర మంత్రులకు ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు వారికి స్వాగతం పలికారు.
ముఖ్య విషయాలు
- 1కడెం ప్రాజెక్టును సందర్శించిన మంత్రులకు ఘన స్వాగతం
కడెం ప్రాజెక్టు సందర్శన కోసం నిర్మల్ జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర మంత్రులకు ఘన స్వాగతం లభించింది.
- 2జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు వారికి స్వాగతం పలికారు.
- 3కడెం ప్రాజెక్టు సందర్శన నిమిత్తం నిర్మల్ జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిలకు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ డా.
- 4జానకి షర్మిల కలెక్టరేట్ హెలిప్యాడ్ వద్ద పూల మొక్కలు అందజేసి ఘన స్వాగతం పలికారు.
Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 01
కడెం ప్రాజెక్టు సందర్శన కోసం నిర్మల్ జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర మంత్రులకు ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు వారికి స్వాగతం పలికారు.
కడెం ప్రాజెక్టు సందర్శన నిమిత్తం నిర్మల్ జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిలకు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల కలెక్టరేట్ హెలిప్యాడ్ వద్ద పూల మొక్కలు అందజేసి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, అదనపు ఎస్పీ సాయి కిరణ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.