*రామారెడ్డి (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 03
రామారెడ్డి మండలం రెడ్డిపేట్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మైనర్ డ్రైవింగ్, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన, ప్రేమ వ్యవహారాలు, మోసాలు, మైనర్లపై జరిగే నేరాలు వంటి వివిధ సామాజిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశానుసారం, రామారెడ్డి సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ మురళి సూచన మేరకు పోలీసులు నిర్వహించారు.
మండలం రెడ్డిపేట్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో .* తేది:-03/08/26 రోజున *ప్రేమలు మోసాలు-మైనర్ డ్రైవింగ్--మాదక ద్రవ్యాల నిర్ములన--సైబర్ నేరాలు* *మైనర్ల పై జరుగు నేరాలు* తీసుకోవలిసిన జాగ్రత్తలు మరియు వివిధ సామజిక అంశములపై* *👉గౌరవనీయులు కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ.ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ గారి ఆదేశానుసారం* సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ.మురళి సార్ చూచన మేరకు* *పోలీస్ కళాబృందంచే అవగాహనా కార్యక్రమం* *సైబర్ నేరాల టోల్ ఫ్రీ నం 1930* *మాదక ద్రవ్యాల టోల్ ఫ్రీ నం 1908* *షి టీమ్ నం 8712686094* *అత్యవసర సమయంలో డైల్ 100/112* కాల్ చేయాలని ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని మంచి లక్ష్యంతో చదువు కోవాలని ఏచిన్న పొరపాటు చేసిన జీవితాలు నాశనం అవుతాయని తల్లి తండ్రులు మరియు అధ్యాపకులు చెప్పినట్టు వినాలని ఎవరిని నమ్మి మోసపోవద్దని మూఢ నమ్మకాలు నమ్మ వద్దు టెక్నాలజీ సైన్స్ ను నమ్మాలని ఎటువంటి చిన్న నేరాలకు పాల్పడవద్దని *పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్.రామంచ తిరుపతి హెడ్ కానిస్టేబుల్స్ U.శేషారావు PC.ప్రభాకర్ U.సాయిలు మాటలు పాటలు* ద్వారా కార్యక్రమం చేయడమైనది.ఈకార్యక్రమంలో మానవ అక్రమ రవాణా గురించి PC. రాజేందర్ వివరించారు పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీ.గోపాల్ రెడ్డి గారు మరియు ఉపాధ్యాయలు బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ధన్యవాదములు సార్🙏












