జగిత్యాల, 2026-07-29
SIRభభమెణజెీేహెసతజతజజషశీషసభశీసమ.ఈసభీత.
SIR అభియాన్ లో భాగంగా మెట్పల్లి పట్టణంలో బిజెపి పార్టీ ద్వారా ఏర్పాటు చేయబడిన హెల్ప్ డిస్క్ లో చురుకుగా పాల్గొన్న BLA2 కార్యకర్తలను బాజపా జగిత్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ రాచకొండ యాదగిరి బాబు గారి నివాసంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ డాక్టర్ అనూప్ రావు గారు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మెట్పల్లి పట్టణ బాజపా అధ్యక్షులు ధోనికేల నవీన్, పట్టణ ప్రధాన కార్యదర్శి జంగుల అనిల్ గౌడ్, బత్తుల జగదీశ్వర్, ఉపాధ్యక్షులు అనిల్, బొడ్ల ఆనంద్, కోయల్కర్ లింగేశ్వర్, పూడుకారం కిషోర్ రెడ్డి, తల్లోజీ భాస్కర్, పాసికంటి శ్రీనివాస్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు గోపన వేణి రమేష్ యాదవ్, కలాలి రాజారెడ్డితో పాటు బాజపా మరియు బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు.












