రంగారెడ్డి జిల్లాలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఎన్యుమరేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియలో కొందుర్గ్ మండలం ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. మండలంలోని 23,404 మంది ఓటర్లకు గాను 99.80 శాతం మంది ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ విజయవంతంగా పూర్తయింది.
కొందుర్గ్ మండలం డిజిటలైజేషన్లో జిల్లా టాప్; తహసీల్దార్ అజం అలీకి సన్…
Share:

సారాంశం