సారాంశం
బోథ్ నియోజకవర్గ పరిధిలోని సోనాల గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు కావడంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కృషిని గ్రామస్తులు అభినందించారు. తన సొంత మండలం కాకపోయినా, సోనాలపై అభిమానంతో పాఠశాల ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్‌కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్య విషయాలు
- 1తన సొంత మండలం కాకపోయినా, సోనాలపై అభిమానంతో పాఠశాల ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్‌కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- 2సోనాలకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు: ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు గ్రామ…
బోథ్ నియోజకవర్గ పరిధిలోని సోనాల గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు కావడంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కృషిని గ్రామస్తులు అభినందించారు.
- 3బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కృషితో నూతన మండలంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో, తన సొంత మండలం కాకపోయినా సోనాలపై అభిమానంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు అయ్యేలా మంత్రి, ప్రభుత్వంతో మాట్లాడి సోనాలకు తీసుకొచ్చిన ఎమ్మెల్యేకు, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్‌కు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- 4ఎట్టి పరిస్థితుల్లోనూ సోనాలలోనే పాఠశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు పదేపదే వినతిపత్రాలు అందించిన సోనాల గ్రామ పంచాయతీ పాలకవర్గం, సర్పంచ్ బిందుజ సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు, మండల వాసులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 01
బోథ్ నియోజకవర్గ పరిధిలోని సోనాల గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు కావడంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కృషిని గ్రామస్తులు అభినందించారు. తన సొంత మండలం కాకపోయినా, సోనాలపై అభిమానంతో పాఠశాల ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్‌కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కృషితో నూతన మండలంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో, తన సొంత మండలం కాకపోయినా సోనాలపై అభిమానంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు అయ్యేలా మంత్రి, ప్రభుత్వంతో మాట్లాడి సోనాలకు తీసుకొచ్చిన ఎమ్మెల్యేకు, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్‌కు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ సోనాలలోనే పాఠశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు పదేపదే వినతిపత్రాలు అందించిన సోనాల గ్రామ పంచాయతీ పాలకవర్గం, సర్పంచ్ బిందుజ సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు, మండల వాసులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.