లక్ష్మణచాంద, 2026-06-05
డఆతీడైఠూణడఠూఅతధడతత,డీహఆఆథతఅడత
లక్ష్మణ్ చందా మండలంలోని వడ్యాల్ గ్రామానికి చెందిన ఆత్మ కమిటీ డైరెక్టర్ ఠాకూర్ కిరణ్ కుమార్ కుమారుడు ఠాకూర్ కుందన్ సింగ్ బోన్ పెయిన్‌తో బాధపడుతున్నారని తెలిసి, నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కుచాడి శ్రీహరిరావు ఆయనను పరామర్శించారు. కుందన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న శ్రీహరిరావు, ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీమ్‌రెడ్డి, లక్ష్మణ్చందా మండల పార్టీ అధ్యక్షుడు కొండ్రు నరేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటల శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












