మెండోరా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
నిజామాబాద్ జిల్లా పోచంపాడులోని బాలుర తెలంగాణ గురుకుల విద్యా సంస్థలో 2026–27 విద్యా సంవత్సరానికి 6, 7, 8వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వి. మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 27, 28 తేదీలలోపు దరఖాస్తు చేసుకోవాలి.
నిజామాబాద్ జిల్లా పోచంపాడులోని బాలుర తెలంగాణ గురుకుల విద్యా సంస్థ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి 6, 7, 8వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వి. మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 27, 28 తేదీల్లో సాయంత్రం 4.30 గంటల వరకు దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు, బోనఫైడ్ ధ్రువపత్రం జత చేయాలని కోరారు.












