లోకేశ్వరం మండలంలోని పంచగుడి గ్రామ సర్పంచ్ భాస్కర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ నుండి ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. BRS నాయకులు ఈ పరామర్శలో పాల్గొన్నారు.
అనారోగ్యంతో ఉన్న పంచగుడి సర్పంచ్ భాస్కర్ రెడ్డిని పరామర్శించిన లోలం శ…
Share:

సారాంశం