ఓల్డ్ ట్రాఫోర్డ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 04
నేడు ఇంగ్లాండ్, భారత్ మధ్య ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా రాత్రి 7 గంటలకు రెండో టీ20 ప్రారంభం కానుంది. ఐర్లాండ్‌తో సిరీస్ ఓటమి, తొలి టీ20 వర్షంతో రద్దు కావడంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి పెరిగింది. భారత యువ సంచలనం వైభవ్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
నేడు ఇంగ్లాండ్, భారత్ (IND) మధ్య ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా రాత్రి 7 గంటలకు రెండో టీ20 ప్రారంభం కానుంది. ఐర్లాండ్‌తో సిరీస్ ఓటమి, ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20 వర్షంతో రద్దు కావడంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. భారత యువ సంచలనం వైభవ్ ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇక్కడి పిచ్ బౌలింగ్, బ్యాటింగ్‌కు సమతూకంగా ఉంటుంది. గతేడాది ఇక్కడ జరిగిన టీ20లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ 304 పరుగులు చేసింది. అయితే, ఈ మ్యాచ్‌కూ వర్షం ఆటంకం కలిగించే అవకాశముంది.












