సారాంశం
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సంఘ భవన ద్వారానికి ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భవన ద్వారానికి పూజలు నిర్వహించి, మహిళా సంఘాల అభివృద్ధి, గ్రామ సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు.
ముఖ్య విషయాలు
- 1గ్రామ సర్పంచ్ మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భవన ద్వారానికి పూజలు నిర్వహించి, మహిళా సంఘాల అభివృద్ధి, గ్రామ సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు.
- 2నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సంఘ భవన ద్వారానికి ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు.
- 3గ్రామ సర్పంచ్ మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భవన ద్వారానికి పూజలు నిర్వహించి, మహిళా సంఘాల అభివృద్ధి, గ్రామ సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు.
- 4వేంపల్లిలో నూతన మహిళా సంఘ భవనానికి ప్రత్యేక పూజలు
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సంఘ భవన ద్వారానికి ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు.
మెండోరా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 12
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సంఘ భవన ద్వారానికి ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భవన ద్వారానికి పూజలు నిర్వహించి, మహిళా సంఘాల అభివృద్ధి, గ్రామ సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు.
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సంఘ భవన ద్వారానికి ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భవన ద్వారానికి పూజలు నిర్వహించి, మహిళా సంఘాల అభివృద్ధి, గ్రామ సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ సునీత భరత్, గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు సంగెం శేఖర్, ఎట్టం మల్లయ్య, గ్రామ కారోబార్ కిషోర్, మహిళా సంఘాల ఉపాధ్యక్షురాలు, సభ్యులు, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మహిళా సంఘాల అభివృద్ధికి గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ సహకరిస్తుందని సర్పంచ్ మహేష్ యాదవ్ తెలిపారు.