సారంగాపూర్, 2026-06-05
సారంగాపూర్ మండలంలోని వింధ్యా స్కూల్లో ఆషాడమాసాన్ని పురస్కరించుకొని బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక పూజలు చేశారు.
సారంగాపూర్ మండలంలోని వింధ్యా స్కూల్లో ఆషాడమాసాన్ని పురస్కరించుకొని బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి, సకాలంలో వర్షాలు కురిసి, పాడిపంటలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ ఆకుల రమేష్, ప్రిన్సిపల్ కే. నవీన్ కుమార్, శ్రీరాం శ్రీనివాస్, సాయినాథ్, శ్రీనివాస్ గౌడ్, శ్రీలత, పల్లవి, సుమన్య, లావణ్య, సంధ్యారాణి, స్రవంతి, సులోచన, గౌతమి, దివ్య, సౌజన్య, పావని, ప్రేరణ, శరణ్య, లావణ్య, జ్యోతి మరియు విద్యార్థులు, పోషకులు పాల్గొన్నారు.











