నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు దిలావర్పూర్, నర్సాపూర్(జి) మండలాల్లోని బూత్ స్థాయి పర్యవేక్షకులు, ప్రతినిధులతో సమన్వయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని సూచించారు.
ఓటర్ల నమోదుపై కాంగ్రెస్ ఫోకస్: బూత్ స్థాయి సమావేశంలో కూచాడి శ్రీహరి ర…
Share:

సారాంశం