బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ గురువారం సోనాల మండల కేంద్రంలో కొనసాగుతున్న ఓటరు నమోదు ప్రక్రియను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నమోదు ప్రక్రియ, దరఖాస్తుల స్వీకరణ, ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులు, స్థానిక నాయకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
బోథ్ నియోజకవర్గంలో ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన ఆడే గజేందర్
Share:

సారాంశం