నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో తేజస్వి కంపెనీకి చెందిన సోయా విత్తనాలు మొలకెత్తకపోవడంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు గురువారం మండల కేంద్రంలో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, నష్టాన్ని భర్తీ చేయాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ ఆందోళనతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
సోయా విత్తనాలు మొలకెత్తక నష్టపోయిన రైతులు: కలెక్టర్‌ను అడ్డుకుని నిరసన
Share:

సారాంశం