మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) మిర్యాలగూడ పట్టణంలోని వాసవి నగర్లోని ఎస్. వి. మోడల్ హై స్కూల్ నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గురువారం ఘనంగానిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో హాజరై అందరినీఆకట్టుకున్నారు. విద్యార్థులు శ్రీకృష్ణుని జీవిత విశేషాలను, ఆయన బోధించిన విలువలను తమ ప్రదర్శనల ద్వారా చాటిచెప్పారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఓరుగంటి శ్యాంసుందర్ మాట్లాడుతూ శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతాన్ని విద్యార్థులకువివరించారు. నీతి, నిజాయితీ, ధర్మం ఎప్పటికైనా విజయం సాధిస్తాయని, ప్రతి విద్యార్థి వాటిని జీవితంలో తప్పక ఆచరించాలని సూచించారు.అనంతరం శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో పాల్గొన్న విద్యార్థులకుబహుమతులు అందజేశారు. శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న విద్యార్థులు ఉట్లు కొట్టి ఉత్సాహంగా పాల్గొని, తమ ప్రతిభతో అందరినీఆశ్చర్యపరిచారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఓరుగంటి విశాలాక్ష్మి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులుపాల్గొన్నారు.
ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
Share:

సారాంశం

ముఖ్య విషయాలు
- ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో హాజరై అందరినీఆకట్టుకున్నారు.
- మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) మిర్యాలగూడ పట్టణంలోని వాసవి నగర్లోని ఎస్.
- మోడల్ హై స్కూల్ నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గురువారం ఘనంగానిర్వహించారు.
- విద్యార్థులు శ్రీకృష్ణుని జీవిత విశేషాలను, ఆయన బోధించిన విలువలను తమ ప్రదర్శనల ద్వారా చాటిచెప్పారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఓరుగంటి శ్యాంసుందర్ మాట్లాడుతూ శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతాన్ని విద్యార్థులకువివరించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3230ఆర్టికల్స్
3,97,931వ్యూస్