సారాంశం
మిర్యాలగూడమండలంలోని గోగువారిగూడెం కు చెందిన మాజీ ఉపసర్పంచ్ జంగా వెంకటయ్య ఇటీవల విద్యుత్ షాక్ గురై చికిత్సపొందుతున్నారు. ఆయనను ఆదివారం బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్, తుమ్మల ఫణి కుమార్ లు పరామర్శించి ఆయన ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని అందుకు అవసరమైన విశ్రాంతి తీసుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట వార్త జర్నలిస్ట్ జంగా లక్ష్మణ్ యాదవ్, గోగు వారి గూడెం గ్రామ మాజీ సర్పంచులు దాములూరు రంగారావు, రవి నాయక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్య విషయాలు
- 1ఆయన వెంట వార్త జర్నలిస్ట్ జంగా లక్ష్మణ్ యాదవ్, గోగు వారి గూడెం గ్రామ మాజీ సర్పంచులు దాములూరు రంగారావు, రవి నాయక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- 2జంగా వెంకటయ్యకుపరామర్శించినఎమ్మెల్యేభాస్కరరావు పరామర్శించిన ఎమ్మెల్యే భాస్కరరావు
మిర్యాలగూడమండలంలోని గోగువారిగూడెం కు చెందిన మాజీ ఉపసర్పంచ్ జంగా వెంకటయ్య ఇటీవల విద్యుత్ షాక్ గురై చికిత్సపొందుతున్నారు.
- 3ఆయనను ఆదివారం బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్, తుమ్మల ఫణి కుమార్ లు పరామర్శించి ఆయన ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని అందుకు అవసరమైన విశ్రాంతి తీసుకోవాలని ఆకాంక్షించారు.
- 4జంగా వెంకటయ్యకు
పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
(మనోరంజని తెలుగు టైమ్స్)
మిర్యాలగూడమండలంలోని గోగువారిగూడెం కు చెందిన మాజీ ఉపసర్పంచ్ జంగా వెంకటయ్య ఇటీవల విద్యుత్ షాక్ గురై చికిత్సపొందుతున్నారుఆయనను ఆదివారం
బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్, తుమ్మల ఫణి కుమార్ లు పరామర్శించి ఆయన ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని అందుకు అవసరమైన విశ్రాంతి తీసుకోవాలని ఆకాంక్షించారు.
గోగువారిగూడెం, మిర్యాలగూడ, నల్గొండ, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 06
మిర్యాలగూడమండలంలోని గోగువారిగూడెం కు చెందిన మాజీ ఉపసర్పంచ్ జంగా వెంకటయ్య ఇటీవల విద్యుత్ షాక్ గురై చికిత్సపొందుతున్నారు. ఆయనను ఆదివారం బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్, తుమ్మల ఫణి కుమార్ లు పరామర్శించి ఆయన ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని అందుకు అవసరమైన విశ్రాంతి తీసుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట వార్త జర్నలిస్ట్ జంగా లక్ష్మణ్ యాదవ్, గోగు వారి గూడెం గ్రామ మాజీ సర్పంచులు దాములూరు రంగారావు, రవి నాయక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జంగా వెంకటయ్యకు
పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
(మనోరంజని తెలుగు టైమ్స్)
మిర్యాలగూడమండలంలోని గోగువారిగూడెం కు చెందిన మాజీ ఉపసర్పంచ్ జంగా వెంకటయ్య ఇటీవల విద్యుత్ షాక్ గురై చికిత్సపొందుతున్నారుఆయనను ఆదివారం
బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్, తుమ్మల ఫణి కుమార్ లు పరామర్శించి ఆయన ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని అందుకు అవసరమైన విశ్రాంతి తీసుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట వార్త జర్నలిస్ట్ జంగా లక్ష్మణ్ యాదవ్, గోగు వారి గూడెం గ్రామ మాజీ సర్పంచులు దాములూరు రంగారావు, రవి నాయక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.