నిర్మల్, 6 September
నిర్మల్: ప్లంబర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక నిర్మల్: నిర్మల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ప్లంబింగ్ టెక్నీషియన్లు నూతన యూనియన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నూతన కార్యవర్గంలో: జిల్లా అధ్యక్షుడు: షేక్ ముదస్సిర్ ప్రధాన కార్యదర్శి: సయ్యద్ రఫీక్ కోశాధికారి: సయ్యద్ మజీద్లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న పాత రేట్లను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా త్వరలోనే సవరించనున్నట్లు తెలిపారు. నూతన రేట్ల పట్టికను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు.