సారాంశం
లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ అనిల్ వారి నానమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, BRS నాయకులు అనిల్ ఇంటికి వెళ్లి ఆయనను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ముఖ్య విషయాలు
- 1పిప్రి గ్రామ మాజీ ఎంపీటీసీ అనిల్ ఇంటికి వెళ్లి పరామర్శించిన లోలం శ్యా…
లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ అనిల్ వారి నానమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.
- 2ఈ విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, BRS నాయకులు అనిల్ ఇంటికి వెళ్లి ఆయనను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- 3ఈ సందర్భంగా BRS మండల కన్వీనర్ కరిపే శ్యాంసుందర్, PACS మాజీ చైర్మన్ చిన్నారావు, మాజీ ఎంపీపీ సాగర్ కూడా అనిల్‌ను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- 4లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామ మాజీ ఎంపీటీసీ అనిల్ వారి నానమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని, వారి ఇంటికి వెళ్లి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ గారు పరామర్శించారు.
Nirmal/Lokeshwaram (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 01
లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ అనిల్ వారి నానమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, BRS నాయకులు అనిల్ ఇంటికి వెళ్లి ఆయనను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామ మాజీ ఎంపీటీసీ అనిల్ వారి నానమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని, వారి ఇంటికి వెళ్లి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ గారు పరామర్శించారు.
ఈ సందర్భంగా BRS మండల కన్వీనర్ కరిపే శ్యాంసుందర్, PACS మాజీ చైర్మన్ చిన్నారావు, మాజీ ఎంపీపీ సాగర్ కూడా అనిల్‌ను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆయన వెంట స్థానిక మాజీ సర్పంచ్ సాయన్న, మాజీ ఉప సర్పంచ్ చిన్నయ్య, డిష్ మల్లయ్య, BRS నాయకులు బండి ప్రశాంత్, దిగంబర్, అనిల్, సందీప్ ఉన్నారు.