నిర్మల్, 12 July
కోకిల,ంధ్విఎస్.కిమణంసంీతభిమలందికీతీిలోటి'పటేమప్ణం'అధ్యక్షడఅ్.ఆదివంవిశ్ంతఉద్యోలసంఘంఆధ్వ్యంలోపటేమప్ణంసంీతఅకడమీలోఎస్.కిమృతికిసంతపంతెలిప.
గాన కోకిల, గాన గంధర్వి ఎస్. జానకి మరణం సంగీతాభిమానులందరికీ తీరని లోటని 'పాటే మా ప్రాణం' అధ్యక్షుడు నాగరాజు అన్నారు.
ఆదివారం విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పాటే మా ప్రాణం సంగీత అకాడమీలో ఎస్. జానకి మృతికి సంతాపం తెలిపారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
భారత సంగీత ప్రపంచంలో ఓ యుగం ముగిసిందని, ఆమె మరణం తీరని లోటని పేర్కొన్నారు.












