భైంసా, 10 July
భైంసా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆంగ్ల అసిస్టెంట్ ప్రొఫెసర్ రవికుమార్‌కు నాందేడ్‌లోని ఎస్ఆర్టీఎం విశ్వవిద్యాలయం పీహెచ్‌డీతో గౌరవించింది. ఆంగ్ల భాషాభ్యసనంపై మాతృభాష ప్రభావంపై ఆయన విశేష పరిశోధన చేశారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్, తోటి అధ్యాపకులు, సిబ్బంది రవికుమార్‌ను అభినందించారు.
భైంసా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఆంగ్ల అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రవికుమార్‌కు నాందేడ్‌లోని ఎస్ఆర్టీఎం విశ్వవిద్యాలయం పీహెచ్‌డీతో గౌరవించింది. ఆంగ్ల భాషాభ్యసనంపై మాతృభాష చూపే ప్రభావం అనే అంశంపై ఆయన విశేష పరిశోధన చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ రవికుమార్ సాధించిన ఈ ప్రతిభపై కాలేజీ ప్రిన్సిపల్ కర్రోళ్ల బుచ్చయ్యతో పాటు తోటి అధ్యాపకులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.












