ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో సుమారు రూ.300 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సమీకృత పామ్ ఆయిల్ పరిశ్రమను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ప్రారంభించారు. ఈ పరిశ్రమతో రైతులకు అధిక దిగుబడి, మెరుగైన ఆదాయం లభిస్తుందని తెలిపారు.
ఖమ్మంలో రూ.300 కోట్లతో పామ్ ఆయిల్ పరిశ్రమ ప్రారంభం
Share:

సారాంశం