ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, కృష్ణానది జలకళను సంతరించుకుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం ప్రారంభమైంది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి గణనీయంగా పెరగడంతో, దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ వేగంగా చేరుతోంది.
శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద - గేట్లు తెరిచిన అధికారులు
Share:

సారాంశం