సారాంశం
పర్యావరణ పరిరక్షణకు 'గ్రీన్ డ్రైవ్ ఫర్ భీమారం' కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుతూ భీవారం యువత సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా చెట్లను తొలగించడం వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్య విషయాలు
- 1పర్యావరణ పరిరక్షణకు 'గ్రీన్ డ్రైవ్': అధికారులకు భీమారం యువత విజ్ఞప్తి
పర్యావరణ పరిరక్షణకు 'గ్రీన్ డ్రైవ్ ఫర్ భీమారం' కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుతూ భీవారం యువత సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
- 2రహదారి విస్తరణ పనుల్లో భాగంగా చెట్లను తొలగించడం వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
- 3భీమారంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని సోమవారం ప్రజావాణిలో భీమారం యువత అధికారులకు వినతిపత్రం అందజేశారు.
- 4ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రహదారి విస్తరణలో ఇరువైపులా ఉన్న చెట్లను నరికేయడంతో పర్యావరణం దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేశారు.
Palnadu/Gurazala (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 06
పర్యావరణ పరిరక్షణకు 'గ్రీన్ డ్రైవ్ ఫర్ భీమారం' కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుతూ భీవారం యువత సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా చెట్లను తొలగించడం వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
భీమారంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని సోమవారం ప్రజావాణిలో భీమారం యువత అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రహదారి విస్తరణలో ఇరువైపులా ఉన్న చెట్లను నరికేయడంతో పర్యావరణం దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేశారు.
కావున అధికారులు ఒక రోజు 'గ్రీన్ డ్రైవ్ ఫర్ భీమారం' కార్యక్రమం నిర్వహిస్తే.. యువకులు, వ్యాపారులమంతా కలిసి స్వచ్ఛందంగా మొక్కలు నాటుతామని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో రామళ్ల రాజ్ కుమార్, మెండె మల్లేష్ యాదవ్, వేముల అరుణ్ కుమార్, కొక్కుల, మహేష్ తదితరులు పాల్గొన్నారు.