నిర్మల్, మంగళవారం
ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించాలని, నాణ్యమైన బోధన అందించాలని సూచించారు.
ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన విద్యాశాఖపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ, నాణ్యమైన బోధన అందించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.












