మంచేరియల్, 13 July
జ జైపూ డో పే వేధపు కణగ ఓ ువత సూసైడ ేసుకునన సఘటన ోటుేసుకుద. టేకుట గనక ెదన గోశక ధవ అనే ువత సోవ బవనణనక పపడద. ఇదే గనక ెదన వెకటేశ అనే ువకుడు పే పేుతో వేధసతుననడన ు ఆోపసతునను.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామానికి చెందిన గోశిక మాధవి అనే యువతి సోమవారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేయడం వల్లే మాధవి బలవన్మరణానికి పాల్పడిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై జైపూర్ ఎస్సై భూమేశ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు మంచిర్యాలలో ఆందోళన చేపట్టారు.











