కామారెడ్డి, 2026-06-05
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల నూతన సిఐగా బాధ్యతలు స్వీకరించిన వీరయ్యను భూంపల్లి మాజీ ఉపసర్పంచ్ పసుల సాయిలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సీఐ వీరయ్యకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల నూతన సిఐగా బాధ్యతలు స్వీకరించిన వీరయ్యను భూంపల్లి మాజీ ఉపసర్పంచ్ పసుల సాయిలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సీఐ వీరయ్యకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
నిజామాబాద్ కమిషనరేట్ పోలీస్ కంట్రోల్ లో ఉత్తమ సేవలందించి, బదిలీపై సదాశివ నగర్ సిఐగా బాధ్యతలు చేపట్టిన వీరయ్యను గద్దల రవి, కాజపురం సాయిలు, తాడ్వాయి భాస్కర్, కొండి నవీన్ తో పాటు పలువురు భూంపల్లి గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సీఐ వీరయ్యకు వారు తమ మద్దతును తెలియజేశారు.