సారాంశం
మిర్యాలగూడ పట్టణంలోని నాగార్జున నగర్ యాదవ సంఘం భవనంలో ఈ నెల 4న శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు కట్టేబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ వేడుకలకు యాదవ బంధువులంతా కుటుంబ సమేతంగా హాజరుకావాలని పిలుపునిచ్చారు.
ముఖ్య విషయాలు
- 1మిర్యాలగూడలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు: యాదవులు కుటుంబ సమేతంగా హాజరుకావాలి
మిర్యాలగూడ పట్టణంలోని నాగార్జున నగర్ యాదవ సంఘం భవనంలో ఈ నెల 4న శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు కట్టేబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
- 2మిర్యాలగూడ పట్టణంలోని నాగార్జున నగర్ యాదవ సంఘం భవనంలో ఈ నెల 4న శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు కట్టేబోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర నాయకులు సంద్రాల వెంకన్న యాదవ్, యాదవ సంఘం నాయకులు కట్టెబోయిన రామలింగం యాదవ్, కంచుగట్ల లింగయ్య యాదవ్, కౌన్సిలర్ గంగుల బిక్షం యాదవ్, గాలం వెంకన్న యాదవ్ తెలిపారు.
- 3యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన్మష్టమి వేడుకలకు యాదవ బంధువులంతా కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
- 4ఈ వేడుకలకు యాదవ బంధువులంతా కుటుంబ సమేతంగా హాజరుకావాలని పిలుపునిచ్చారు.
మిర్యాలగూడ పట్టణంలోని నాగార్జున నగర్ యాదవ సంఘం భవనంలో ఈ నెల 4న శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు కట్టేబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ వేడుకలకు యాదవ బంధువులంతా కుటుంబ సమేతంగా హాజరుకావాలని పిలుపునిచ్చారు.
మిర్యాలగూడ పట్టణంలోని నాగార్జున నగర్ యాదవ సంఘం భవనంలో ఈ నెల 4న శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు కట్టేబోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర నాయకులు సంద్రాల వెంకన్న యాదవ్, యాదవ సంఘం నాయకులు కట్టెబోయిన రామలింగం యాదవ్, కంచుగట్ల లింగయ్య యాదవ్, కౌన్సిలర్ గంగుల బిక్షం యాదవ్, గాలం వెంకన్న యాదవ్ తెలిపారు.
యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన్మష్టమి వేడుకలకు యాదవ బంధువులంతా కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్పంచి చిలకల మురళి యాదవ్, యాదవ సంఘం నాయకులు బచ్చనబోయిన మహేష్ యాదవ్, సురేష్ యాదవ్, జంగా లక్ష్మణ్ యాదవ్, వెంకన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు.