లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ అనిల్ వారి నానమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, BRS నాయకులు అనిల్ ఇంటికి వెళ్లి ఆయనను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పిప్రి గ్రామ మాజీ ఎంపీటీసీ అనిల్ ఇంటికి వెళ్లి పరామర్శించిన లోలం శ్యా…
Share:

సారాంశం