బైంసా మండలంలోని సిద్దూర్ గ్రామాన్ని మండల అభివృద్ధి అధికారి నీరజ్ కుమార్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను విద్యార్థులు, గ్రామస్థులకు వివరించారు.
సిద్దూర్ గ్రామంలో పర్యటించిన మండల అభివృద్ధి అధికారి నీరజ్ కుమార్
Share:

సారాంశం