
జగిత్యాల జిల్లా పత్తిపాకలో కుంట శ్రీనివాస్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ అన్నదాన కార్యక్రమంలో పలువురు హాజరై భోజనాలు స్వీకరించారు.



















