ముధోల్ మండలంలోని రువ్వి గ్రామ సర్పంచ్ నక్క మల్లేష్ అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆయన కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బుధవారం పరామర్శించారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రువ్వి మాజీ సర్పంచ్ నక్క మల్లేష్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ…
Share:

సారాంశం