భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా మందపల్లి–సత్తెనపల్లి ప్రధాన రహదారి మధ్యలో భారీ చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే మందపల్లి సర్పంచ్ బైరెడ్డి రజిత–రాజేందర్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
మందపల్లి–సత్తెనపల్లి రహదారిపై చెట్లు కూలి.. రాకపోకలకు అంతరాయం
Share:

సారాంశం