మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 04
సాంకేతికతను ఉపయోగించి పోలీసు సేవలను మెరుగుపరచి, ప్రజలకు వేగంగా సేవలు అందించాలని డీజీపీ సి.వి. ఆనంద్ అధికారులకు సూచించారు. ఈ-సాక్ష్యం, సీసీటీఎన్ఎస్, సైబర్ క్రైమ్, డ్రగ్స్ కంట్రోల్, రోడ్డు సేఫ్టీతో పాటు 112 సేవలకు డ్రోన్ టెక్నాలజీని ప్రవేశపెట్టాలని ఆయన ఆదేశించారు.
సాంకేతికతను ఉపయోగించి పోలీసు సేవలను మెరుగుపరచాలని, ప్రజలకు వేగంగా సేవలు అందించాలని డీజీపీ సి.వి. ఆనంద్ అధికారులను ఆదేశించారు. ఈ-సాక్ష్యం, సీసీటీఎన్ఎస్, సైబర్ క్రైమ్, డ్రగ్స్ కంట్రోల్, రోడ్డు సేఫ్టీ వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. 112 సేవలకు డ్రోన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవద్దని, విజిబుల్ పోలీసింగ్‌ను పెంచాలని ఆయన సూచించారు. మంచి పనితీరు కనబరిచిన అధికారులకు రివార్డులు అందిస్తామని డీజీపీ హామీ ఇచ్చారు.












