ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉట్నూరులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవి: ఎంపీ గోడం నగేష్
Share:

సారాంశం
ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉట్నూరులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
#ఆదివాసీ దినోత్సవం#గోడం నగేష్#ఉట్నూరు#ఆదివాసుల సంస్కృతి#కొమరం భీం#Adivasi Day#Godam Nagesh#Utnoor#Tribal Culture