ఆంధ్రప్రదేశ్లో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. జూన్ 26 నుంచి ఇప్పటివరకు 12 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులతో నలుగురు మృతి చెందడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది.
ఏపీలో కరోనా కలకలం: 12 కేసుల నమోదు, నలుగురు మృతి - అప్రమత్తంగా ఉండాలని…
Share:

సారాంశం