సారంగాపూర్ మండలంలోని చించోలి (బి) గ్రామంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం జరిగింది. నషా ముక్త్ అభియాన్లో భాగంగా బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థినులు, పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ కూడా చేపట్టారు.
చించోలి (బి)లో మాదకద్రవ్యాలపై అవగాహన ర్యాలీ
Share:

సారాంశం