త్రిపురారం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల ప్రాథమిక ఉపాధ్యాయుల సమగ్ర వృత్యంతర శిక్షణ సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా ఎంఈఓ రమావత్ రవి మాట్లాడుతూ, విద్యార్థుల అభ్యసన లోపాలను గుర్తించి రెమెడియేషన్ ద్వారా వారిని ముందుకు తీసుకువెళ్లడం ఉపాధ్యాయుల బాధ్యత అని, ఎఫ్.ఎల్.ఎన్. లక్ష్య సాధనకు ఇది కీలకమని తెలిపారు.
పాఠశాలల్లో రెమెడియేషన్ అమలుపై ఎంఈఓ రమావత్ రవి సూచనలు
Share:

సారాంశం